Is Gripe Water safe for Babies..?

Comment Icon0 Comments
Reading Time Icon1 min read

పాప ఏడుస్తోందా.. అయితే ఉడ్‌వర్డ్స్‌ గ్రైప్‌ వాటర్‌ పట్టు చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్నంటూ టీవీల్లో.. రేడియోల్లో ఈ ప్రకటన చేసిన హల్‌చల్‌ అంతా ఇంతా కాదు. గ్రైప్‌ వాటర్‌ పడితే పిల్లలకు ప్రశాంతంగా ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తారు. అయితే ఇటీవల వెలుగులోకి వచ్చిన అనేక రిసెర్చ్‌లు మాత్రం గ్రైప్‌ వాటర్‌ పిల్లలకు పట్టడం ఏమాత్రం మంచిది కాదంటున్నాయి. ఎందుకో తెలుసుకోవాలంటే ఈ కింది వీడియోపై ఓ లుక్కేయండి..

Share this article

About Author

Health_GuruAdmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts