ఇటీవల కాలంలో మహిళలను అత్యధికంగా ఇబ్బంది పెడుతోన్న వ్యాధుల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical cancer) ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. అయితే ముందస్తు నివారణ మార్గంగా వాడే HPV- Human Papilloma virus వ్యాక్సిన్ ఈ క్యాన్సర్‌ను సమర్థవంతంగా అడ్డుకుంటుందనడంలో సందేహం లేదు. అయితే కేవలం పెద్ద వయసు మహిళలే కాదు.. 9-14 ఏళ్లలోపు చిన్నారులు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చని చాలా మందికి తెలియదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలక కోసం కింది వీడియో లింక్‌కు క్లిక్ చేయండి..