తల్లి కడుపులో శిశువును 9 నెలల పాటు అన్నీ తానై రక్షించేదే ఉమ్మనీరు.. దీన్నే అమ్నియోటిక్ ద్రవం అంటారు. ఇది లేత గోధుమ గడ్డి రంగులో ఉంటుంది.
అయితే ఉమ్మనీరు పరిమితికి మించి ఉన్నా… తగ్గినా బిడ్డకు ప్రమాదమే. ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉంటే ఓలిగోహైడ్రామ్నియోస్ అంటారు. ఇదే సమయంలో ఉండాల్సిన దానికన్నా ఉమ్మనీరు అధికంగా ఉంటే దాన్ని పాలిహైడ్రామ్నియోస్‌గా వ్యవవహరిస్తారు. అయితే చాలామంది గర్భిణీలు మూత్రవిసర్జనకు ఉమ్మనీటి లీకేజ్‌కు మధ్య తేడా తెలుసుకోవడంలో ఇబ్బంది పడతారు. అందుకే ఉమ్మనీటి లీకేజ్‌ను ఎలా గుర్తించాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి.