Is Gripe Water safe for Babies..?

Is Gripe Water safe for Babies..?

పాప ఏడుస్తోందా.. అయితే ఉడ్‌వర్డ్స్‌ గ్రైప్‌ వాటర్‌ పట్టు చిన్నప్పుడు నీకు అదే పట్టేదాన్నంటూ టీవీల్లో.. రేడియోల్లో ఈ ప్రకటన చేసిన హల్‌చల్‌ అంతా ఇంతా కాదు. గ్రైప్‌ వాటర్‌ పడితే పిల్లలకు ప్రశాంతంగా ఉంటుందని తల్లిదండ్రులు భావిస్తారు.