Care After Root Canal: Do’s & Don’ts

Care After Root Canal: Do’s & Don’ts

Comment Icon0 Comments
Reading Time Icon1 min read

() దంతాలకు రూట్‌ కెనాల్‌ తర్వాత సరైన జాగ్రత్తలు (Care after root canal) తీసుకోకపోతే మొదటికే మోసం రావొచ్చు. ట్రీట్మెంట్‌ తర్వాత కొన్ని రోజుల పాటు నొప్పి ఉన్నా ఆందోళనకు గురి కావొద్దు. మీ డెంటిస్ట్‌ సూచించిన విధంగా మందులు వాడాలి. మెత్తని ఆహారాన్ని తీసుకోవాలి. రూట్‌ కెనాల్‌ చేసిన వైపు కాకుండా దానికి ఎదురు వైపు ఆహారాన్ని నమలాలి. ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇవే కాకుండా ఇంకా తీసుకోవాల్సిన జాగ్రతలను నేషనల్‌ డెంటల్‌ కేర్‌ (National Dental Care )డాక్టర్‌ యుగంధర్‌ గారి మాటల్లోనే తెలుసుకోవాలంటే ఈ కింది లింక్‌ మీద క్లిక్‌ చేయండి.

Share this article

About Author

Health_GuruAdmin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Posts